Welcome, Guest   [ Register | Sign In | Take a tour | Adult Filter: On ]

అక్టోబర్ 2009


బ్లాగులు (1)
మనసు సునామీ తరంగమైగుండె చుట్టు సుడి గుండమైఆలోచనలు అగ్ని పర్వతం లోఅట్టుడుకుతున్న లావా సెగ లైనిశ్శబ్ద నిశ్చల సుషుప్త కాసారం లోఎగసి పడుతున్న ఉప్పెన కెరటమైఆ తలపులే నన్ను వెంటాడుతున్నాయ్ !!ఆ జ్ఞాపకాలే నన్ను వేటాడుతున్నాయ్ !!!!అవే నాకు శ్వాస గాఅదే నాకు ధ్యాస ... మరింత చదువు...